1. సమాజశాస్త్ర పితామహుడుగా కింది వ్యక్తిని పిలుస్తారు.
ఆగస్ట్ కాంప్టె
2.
భారతీయ సమాజ శాస్త్ర పితామహుడుగా ఇతడిని పిలుస్తారు.
1.జీ ఎస్ గుర్యే 2.బాబా ఆమ్‌టే 3.అంబేడ్కర్ 4.ఎవరూ కాదు
జవాబు:1
3."ట్రావెన్‌కోర్" రాజ్యంలో దళితసమూహాల సమస్యల్ని వెలుగులోకి తెచ్చింది
3."ట్రావెన్‌కోర్" రాజ్యంలో దళితసమూహాల సమస్యల్ని వెలుగులోకి తెచ్చింది
1.అయ్యప్పన్ 2.అయ్యంకలి 3.కేలప్పన్ 4.సహదేవన్
జవాబు:2
4.భూభాగంపైన క్షిపణుల పరీక్షలకి వ్యతిరేకంగ జరిగిన పర్యావరణోద్యమం?
1.బిష్ణోయ్ ఉద్యమం 2.పోస్కో ఉద్యమం 3.బాలియాపాల్ ఉద్యమం 4.సైలెంట్ వ్యాలీ ఉద్యమం
జవాబు:3
5.మలివేదకాలంలోని ధర్మాల ప్రకారం "వానప్రస్థాశ్రమం" అంటే?
5.మలివేదకాలంలోని ధర్మాల ప్రకారం "వానప్రస్థాశ్రమం" అంటే?
1.చివరిగడియల్లో అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేస్తూ లోకంలోని భంధాలని తెంచుకోటం
2.వృద్ధ్యాప్యంలో ధాన ధరమాలు, తీర్థ యాత్రలు చేయటం
3.విద్య నేర్చుకున్నాక పెళ్ళి చేస్కొని సంతానాన్ని అభివృద్ధి చేయటం
4.సాత్వికమైన భోజనం చేస్తూ, విద్య నేర్చుకుంటూ గురువుకి సేవ చేసే దశ
2.వృద్ధ్యాప్యంలో ధాన ధరమాలు, తీర్థ యాత్రలు చేయటం
3.విద్య నేర్చుకున్నాక పెళ్ళి చేస్కొని సంతానాన్ని అభివృద్ధి చేయటం
4.సాత్వికమైన భోజనం చేస్తూ, విద్య నేర్చుకుంటూ గురువుకి సేవ చేసే దశ
జవాబు:1
6.అప్పికో ఉద్యమం దేనికి వ్యతిరేకంగా జరిగినది?
1.జంతువుల వేట 2.మతమార్పిడులకి వ్యతిరేకంగా 3.అడవుల నరికివేతకి 4.ఏదీ కాదు
జవాబు:3
చిప్కో ఉద్యమం లాంటిదే అప్పికో ఉద్యమం. చిప్కో ఉత్తరభారత్ లో జరిగితే[ఉత్తరాఖండ్] అప్పికో ఉద్యమం పశ్చిమకనుమల ప్రాంతం/ఉత్తర కన్నడ/కర్ణాటక/దక్షిణ భారత్ లో జరిగిన ఉద్యమం
7."వై సోషలిజ్మ్" [Why Socialism] రచయిత ఎవరు?
1.ఎం ఎన్ రాయ్ 2.జయప్రకాష్ నారాయణ్ 3.గాంధీ 4.నెహ్రూ
జవాబు:2
8."కుడి అరసు" [ప్రజల ప్రభుత్వం] అను తమిళ పత్రిక ప్రారంభించింది?
8."కుడి అరసు" [ప్రజల ప్రభుత్వం] అను తమిళ పత్రిక ప్రారంభించింది?
1.రామస్వామి నాయికర్/ పెరియార్ రామస్వామి 2. సుబ్రహ్మణ్య భారతియార్ 3.తిరుప్పుర్ కుమారణ్ 4.చిదంబరం పిళ్ళై
జవాబు:1
9.SNDP [శ్రీనారాయణ ధర్మపరిపాలన యోగం] అనే సంస్థని 1903లో, కేరళ రాష్ట్రంలో స్థాపిoచింది ఎవరు?[ఎజవా అను వెనుకబడిన తరగతికి చెందినవారి అభ్యున్నతికోసం]
9.SNDP [శ్రీనారాయణ ధర్మపరిపాలన యోగం] అనే సంస్థని 1903లో, కేరళ రాష్ట్రంలో స్థాపిoచింది ఎవరు?[ఎజవా అను వెనుకబడిన తరగతికి చెందినవారి అభ్యున్నతికోసం]
1.పెరియార్ రామస్వామి 2.నారాయణగురు 3.త్యాగరాయ శెట్టి 4.టీ.ఎం నాయర్
జవాబు:2
10."జై భీం" అంటే?
10."జై భీం" అంటే?
1.అంబేడ్కర్ ప్రేరణతో బౌద్ధ మతం స్వీకరించిన దళితులకి సంభంధించిన పదం
2.స్వాత్రంత్ర్యానంతరం అంబేడ్కర్ ష్తాపించిన మతం
3.కొమరం భీం స్మారకార్థం పేరు మార్చబడిన ఒక నీటిపారుదల ప్రాజెక్ట్
4.ఏదీ కాదు
2.స్వాత్రంత్ర్యానంతరం అంబేడ్కర్ ష్తాపించిన మతం
3.కొమరం భీం స్మారకార్థం పేరు మార్చబడిన ఒక నీటిపారుదల ప్రాజెక్ట్
4.ఏదీ కాదు
జవాబు:1
11.1915లో సంఘసంస్కార నాటకమండలి స్థాపించి హరిజనులతో నాటకాలు వేయించింది ఎవరు?
11.1915లో సంఘసంస్కార నాటకమండలి స్థాపించి హరిజనులతో నాటకాలు వేయించింది ఎవరు?
1.కృష్ణస్వామి 2.భాగ్యరెడ్డి వర్మ 3.శేషాద్రి 4.ఎవరూకాదు.
జవాబు:2
[ జగన్మిత్రి మండలి, మన్యసంఘం, సంఘసంస్కార నాటకమండలి, అహింసా సమాజం]
12.శుద్దిఉద్యమాన్ని చేపట్టింది?
1.ఆర్యసమాజం 2.బ్రహ్మసమాజం 3.దివ్యజ్ఞానసమాజం 4.ఏదీ కాదు.
జవాబు:1
13.
తల్లిపేరుతో శాసనాలు వేయించిన ఇక్ష్వాక రాజు?
1.2వ ఏహబల శాంతమాలుడు 2.2వ పురుషదత్తుడు 3.1వ శాంతమాలుడు 4.ఎవరూ కాదు.
జవాబు:3
14.సత్యశోదక్ సమాజ్ ని స్థాపించింది ఎవరు?
14.సత్యశోదక్ సమాజ్ ని స్థాపించింది ఎవరు?
1.అంబేడ్కర్ 2.జ్యోతీబా పూలే 3.దయానంద సరస్వతి 4.ఏదీ కాదు
జవాబు:2
"సత్యాన్ని శోధించే వారి సమాజం"
15.‘గులాంగిరి’ రచన ఎవరిది?
1.జ్యోతీబా పూలే 2.అంబేడ్కర్ 3.వినోభా భావే 4.ఏదీ కాదు
జవాబు:1
16.కిందివారిలో ఎవరిని మహాత్మా అని గాంధీ కంటే ముదే పిలిచేవారు? [వెనుకబడిన వర్గాల ప్రజల మహిళల అభ్యున్నతికోసం చేసినకృషికి ఆయనకు ‘మహాత్మ’ బిరుదు ఇచ్చారు]
17.గోండ్‌ల గిరిజన జాతర జరిగే "నాగోబా దేవాలయం" ఏ జిల్లాలో ఉంది? [ఇది 5 రోజుల పండుగ. ఈ పండగకి ఇతర రాష్టాలలో ఉన్న గోండులు కూడా హాజరు అవుతారు.]
1.మహబూబ్‌నగర్ 2.మెదక్ 3.ఆదిలాబాద్ 4.నిజామాబాద్.
జవాబు:3
18."గుస్సాడి" అనేది?
1.గోండుల సాంప్రదాయ నృత్యం 2.ఒక రకమైన గడ్డి 3.చిన్నపిల్లలకి వేసే టీకా 4.అన్నీ
జవాబు:1
19.మన రాష్ట్రంలో చెంచులు ఉండే జిల్లా
1.ఆదిలాబాద్ 2.నిజామాబాద్ 3.మెదక్ 4.మహబూబ్‌నగర్
జవాబు:4
20.చెంచుల భాషతో ఏ భాషకిదగ్గర పోలికలు ఉంటాయి?
1.ఉర్దూ 2.హిందీ 3.తెలుగు 4.మరాఠీ
జవాబు:3
21.సాధారణంగా చెంచుల కుటుంబాలు ఒక ప్రాంతంలో గుడిసెలు వేస్కొని నివసిస్తూ ఉంటారు. వీటిని ఏమని పిలుస్తారు?
1.పెంటలు 2.గ్రామాలు 3.రెక్కమాను 4.పంద్రిపటాలు
జవాబు:1
22. బోండా జాతి గిరిజనుల భాష?
1.రెమో 2.చెంచు 3.కోయ 4.లంబాడీ
జవాబు:1
23. వారం వారం జరిగే బోండుల సంతకి పేరు?
1.హతా 2.సవర 3.చచ్చట 4.ఏదీ కాదు.
జవాబు:1
24. బోండా సంతలలో జరిగే వస్తుమార్పిడి విధానాన్ని ఏమంటారు?
1.బినిమయ్ ప్రోధ 2.అనునయ్ ప్రోధ 3.సున్నిపెంట 4.పాచిపెంట
జవాబు:1
25.పోడు వ్యవసాయానికి సంభంధించి సరైన జత ఏది?
1.మధ్యప్రదేశ్ - బేవార్/పెండా
2.ఈశాన్య భారత్ - ఝూం
3.రెండూ సరైనవే
4.రెండూ సరైనవి కావు

No comments:
Post a Comment