1. జాతీయ బీసీ కమీషన్ ఛైర్మన్- హన్స్‌రాజ్ Gangaram
2. దేశంలో అప్పుల్లో మొదటి రాష్ట్రం- తమిళనాడు [తెలంగాణ 11వ స్థానం]
4. ప్రఖ్యాత పులిట్జర్ పురస్కారాలు-2023లో ‘బ్రేకింగ్ న్యూస్ రిపోర్టింగ్’ విభాగంలో ఏ పత్రికకు చెందిన సిబ్బంది పురస్కారం గెలుచుకున్నారు? లాస్ ఏంజెల్స్ టైమ్స్
5. ఫోర్బ్స్ పత్రిక రూపొందించిన ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన 10 మంది క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానంలో ఎవరు నిలిచారు? క్రిస్టియానో రొనాల్డో, పోర్చుగల్ [ఫుట్‌బాల్]
7. నదులు -జలపాతాలు
1) తమిర భరణి - భానతీర్థం
2) మాచ్‌కండ్ - డుడుమా
3) కడెం - కుంటాల
4) ఇంద్రావతి- చిత్రకూట్
8.
i) వైగై నది కార్డమమ్ కొండల్లో జన్మించి తమిళనాడు మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది.
ii) తూర్పు వైపునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదుల్లో వైగై నది అత్యంత దక్షిణాన ఉంది
9. ద్వీపకల్ప ప్రాంతంలో పశ్చిమానికి ప్రవహించే విదీర్ణ ధరి నదులు? నర్మద, తపతి
సింధూ నది భారతదేశంలోకి ప్రవేశించే ప్రాంతం? - (థాంచోక్)
భారత్ - పాక్ సరిహద్దు ద్వారా ప్రవహించే నది? - (జీలం)
"బియాస్, సట్లెజ్, రావి, జీలం" లలో ఏ నదిని 'ఐరావతి, పరూషిణి' అనే పేర్లతో పిలుస్తారు? - (రావి)
భారత్ లో మాత్రమే ప్రవహించే సింధూ ఉపనది? - (బియాస్)
మూడు దేశాలు (టిబెట్, పాక్, ఇండియా) ద్వారా ప్రవహించే సింధూ ఉపనది? - (శతుద్రి)
1887 కంటే ముందు గంగానదికి ఉపనదిగా ఉండి ప్రస్తుతం బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా ప్రవహిస్తున్న నది? - (టీస్టా)
విదీర్ణ ధరి గుండా ప్రవహించే నదులు? - (నర్మద, తపతి, దామోదర్)
జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది? - (శరావతి)
సాగరమతి అని ఏ నదిని పిలుస్తారు? - (లూని)
పుష్కర్ సరస్సు గుండా ప్రయాణించే నది? - లూని
పూర్వం భూభాగం అంతా ఒకే ఖండ భాగంగా ఉన్నప్పుడు దానిని ఏమనేవారు?జ. పేంజియా
పేంజియాకు మధ్యలో ఉన్న సముద్రం? టెథిస్
‘ఖండ చలన సిద్ధాంతాన్ని’’ ప్రతిపాదించింది? ఆల్ఫ్రెడ్ వెజినర్
లారెన్షియా’’కు మరో పేరు?అంగారా
గౌతమ బుద్ధుడు ఏ భాషలో తన ప్రవచనాలను బోధించాడు?పాళీ
10. తమిళనాడులో అగస్తయర్ జలపాతం ఎక్కడ ఉంది? పాపనాశం
11. కిందివాటిలో హిమాచల్ ప్రదేశ్ మీదుగా ప్రవహించని నది?
1) బియాస్ 2) జీలం 3) రావి 4) సట్లెజ్
12. కిందివాటిని పరిగణించండి.
1) లూనీ నది ఆరావళి శ్రేణుల్లో పుష్కర్ లోయ వద్ద జన్మిస్తుంది.
2) లూనీ నది థార్ ఎడారి ద్వారా ప్రవహించి రాణ్ ఆఫ్ కచ్ వద్ద అంతరిస్తుంది.
3) హంపి చారిత్రక ప్రాంతం తుంగభద్ర నదీ తీరంలో ఉంది.
13. మైకాల పీఠభూమి/కొండల్లో అమర కంటక్ వద్ద జన్మించిన నదులు? 1) నర్మదా నది 2) సోన్ నది
14. కిందివాటిని పరిగణించి, సరైన వాటిని సూచించండి.
1) మూసి, డిండి, మున్నేరు నదులు తెలంగాణ నుంచి ప్రవహించే కృష్ణా నది ఉపనదులు.
2) జంఝావతి, వేగావతి నదులు నాగావళికి
2022 January
1,భద్రతా మండలిలో కొత్తగా చేరిన అయిదు సభ్య దేశాలు ఏవి?
జ: జపాన్, స్విట్జర్లాండ్, మొజాంబిక్, ఈక్వెడార్, మాల్టా (ఈ దేశాలు రెండేళ్ల పాటు సభ్యులుగా ఉంటాయి. 2022, డిసెంబర్ 31తో భారత్, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే దేశాల సభ్యత్వం ముగియడంతో కొత్త సభ్య దేశాలు చేరాయి. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు శాశ్వత సభ్య దేశాలు.)
2. 2023-25 సంవత్సరాలకు గానూ పాటించే మధ్యకాలిక వ్యూహ ప్రణాళికను ఏ పేరుతో ప్రారంభించారు?
జ: ఉత్కర్ష్ 2.0 (ఆర్‌బీఐ ప్రాధాన్యత అంశాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, సాధించాల్సిన ఫలితాలు దీనిలో ఉంటాయి. 2019-2022 మధ్యకాలంలో తొలి ఉత్కర్ష్‌ను అమలు చేశారు)
1. అత్యంత సోమరిగా ఉంటూ స్వార్థ చింతనతో జీవించే వ్యక్తులను ఉద్దేశిస్తూ వాడే ‘గోబ్లిన్ మోడ్’ పదాన్ని 2022- ఏడాదికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఆక్స్‌ఫర్డ్ ప్రకటించింది
2. అత్యంత పురాతన శునకం- జిన్నా - గిన్నీస్ బుక్
3. జర్మనీలోని ప్రపంచంలో అతిపెద్ద అక్వరియం 'ఆక్వడోం' బద్దలు అయ్యింది.
4. సిగరెట్లపై నిషేధం- న్యూజీల్యాండ్
5. Year of Millets- International = 2023
6. President Droupadi Murmu inaugurated a Wide Plate Mill set up by Mishra Dhatu Nigam (MIDHANI) at its plant in Hyderabad.
1. Which country has for the first time emerged as top oil supplier to India replacing Iraq from November 2022? Russia
2. Which of the following won the ‘Safety Performer of the Year' award at the annual GMR Delhi Airport Awards in December 2022? Spicejet
3. Which of the following acquired the two digital-first brands – OZiva and Wellbeing Nutrition in December 2022? Hindustan Unilever Ltd.
4. The Prime Minister of which country submitted a bid to join the European Union? Kosovo
5. Which state has decided to opt for a 15-point strategy to reduce road accidents by 20% in a year? Haryana
6. Which country has declared a 30-day national state of emergency to quell violent demonstrations? Peru
7. Pandit Shiv Kumar Sharma who passed away recently was associated with which of the following instrument? Santoor
He is believed to be the first musician to have played Indian classical music on the santoor, a folk instrument from Jammu and Kashmir.
8. Greenko Group is setting up the world's largest renewable energy storage plant in which state? Andhra Pradesh
9. Former Australian cricketer Andrew Symonds was popularly referred to by the nickname _________? Roy
Former Australia cricketer Andrew Symonds died in a car crash on 14 May 2022 near the northern city of Townsville in Queensland state.
10. What is the rank of India in the World Happiness Index report 2022? 136
- Published by Sustainable Development Solutions Network, a United Nations non-profit.
- For the fifth straight year, Finland has been ranked as the happiest country in the world.
11. In which of the following districts was Telangana’s first rescue and rehabilitation centre for monkeys, launched in December 2020? Nirmal
12. Of the top ten villages selected across the country under the Sansad Adarsh Gram Yojana (SAGY), how many belong to old Karimnagar and Nizamabad districts of Telangana? 7
The list was topped by వెన్నపల్లి of Saidapur mandal in undivided Karimnagar district, followed by కౌలాస్ of Zukkal mandal, Nizamabad district.
13. Consider the following statements related to India State of Forest Report- 2021:
1. Top three states showing an increase in forest cover are Andhra Pradesh followed by Telangana and Odisha.
2. The report found that there had been a 1,540 sq. km increase in forest cover and 721 sq. km increase in tree cover.
3. 17 States and Union Territories had more than 33% of their area under forest cover.
Answer: All of the above statements are correct
Madhya Pradesh tops the list as the largest forest cover,
Mizoram tops as highest forest cover as a percentage of their total geographical area
4. Startup India Innovation Week 2022 was organized by the GoI. It dated from ____________. ? 10th -16th January
5. SIMBEX series of exercises are between the India Navy and which of the following country's Navy? Singapore
1. మంగోలియాలో మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీని ఏ భారతీయ సంస్థ నిర్మిస్తుంది? మేఘా ఇంజనీరింగ్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్
2. భారతదేశం-ఆఫ్రికా వాణిజ్యాన్ని పెంచడానికి ఫస్ట్‌రాండ్ బ్యాంక్ (FRB)తో వాణిజ్య లావాదేవీలకు మద్దతు ఇవ్వడానికి మాస్టర్ రిస్క్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్‌పై ఏ బ్యాంక్ సంతకం చేసింది? EXIM బ్యాంక్
3. ఏ బీమా కంపెనీ మొట్టమొదటిసారిగా ఉపగ్రహ సూచిక ఆధారిత వ్యవసాయ దిగుబడి బీమా పాలసీని ప్రారంభించింది? HDFC ERGO
5. ప్రపంచంలో అత్యంత చౌకైన ఉత్పాదక వ్యయం కలిగిన దేశాల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? భారతదేశం
6. చక్కెర సీజన్ 2022-23లో ప్రభుత్వం ఎన్ని టన్నుల వరకు చక్కెరను ఎగుమతి చేయడానికి అనుమతించింది? 60 లక్షల మెట్రిక్ టన్నులు
7. 2022లో ఫోర్బ్స్ యొక్క వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్‌లో టాప్-100లో ఉన్న ఏకైక భారతీయ కంపెనీ ఏది? రిలయన్స్ ఇండస్ట్రీస్
8. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యాక్టివ్ రాకెట్ "ఫాల్కన్ హెవీ"ని ఏ సంస్థ ద్వారా ప్రయోగించారు? SpaceX
12. 'బీడౌ' ఉపగ్రహ నావిగేషన్ సిస్టమ్‌ను ఏ దేశం ప్రారంభించింది? చైనా
13. 'కాలిన్స్ డిక్షనరీ ద్వారా వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2022'గా ఏ పదం ఎంపిక చేయబడింది? Permacrisis
14. మెరుగైన నివాస అనుభవం కోసం యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రారంభించిన కొత్త AI/ML-ఆధారిత చాట్‌బాట్ పేరు ఏమిటి? ఆధార్ మిత్ర
15. UN బాడీ అధ్యయనం ప్రకారం UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలోని ఎన్ని హిమనినాదాలు ముప్పులో ఉన్నాయి? హిమనినాదాల్లో మూడోవంతు
16. అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ 2022ని ఏ సంస్థ విడుదల చేసింది? UNEP (యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్)
17. చంద్రుని నీడ ప్రాంతాన్ని అన్వేషించడానికి ఇస్రో ఏ దేశంతో కలిసి ప్లాన్ చేస్తోంది? జపాన్
18. ఎప్పుడు, ఎక్కడ వరదలు సంభవించవచ్చో ప్రదర్శించే ఫ్లడ్ హబ్ ప్లాట్‌ఫారంను ఎవరు ప్రారంభించారు? గూగుల్
19. 'స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమెట్ ఇన్ 2022' నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? WMO ప్రపంచ వాతావరణ సంస్థ
20. UNFCCCకి 27వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP)ని ఏ దేశం నిర్వహిస్తోంది? ఈజిప్ట్
21. ఇటీవల మరణించిన ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి పేరు ఏమిటి? అమౌ హాజీ
22. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను ఏ భారతీయ జోడీ గెలుచుకుంది? సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి
23. ట్రాక్ ఆసియా కప్ 2022 (సైక్లింగ్ ఈవెంట్) ఏ భారతీయ రాష్ట్రంచే నిర్వహించబడుతుంది? Kerala
24. కింది వాటిలో ఏ రాష్ట్రాలు/యుటిలు "మెయిన్ భీ సుభాష్[నేను కూడా సుభాష్‌నే]" ప్రచారాన్ని ప్రారంభించాయి? లడఖ్
25. ఉగ్రవాద కేసులను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికి అన్ని రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) శాఖలను ఏర్పాటు చేస్తుంది? 2024
26. భారత వైమానిక దళం కోసం రవాణా విమానాల తయారీ కేంద్రం ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది? వడోదర
27. రైతుల సంక్షేమం కోసం ఏ రాష్ట్రం ఉమ్మడి క్రెడిట్ పోర్టల్ SAFAL' (వ్యవసాయ రుణాల కోసం సరళీకృత దరఖాస్తు)ను ప్రారంభించింది? ఒడిశా
28. రాష్ట్రంలో పెంపుడు కుక్కల నమోదును ఏ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది? Haryana
29. ఏ నగరం యొక్క ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ "Pension at your doorstep initiative"ని ప్రారంభించారు? Mumbai
30. 'విమెన్ ఫ్రెండ్లీ టూరిజం' ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? Kerala
31.